Priyatama Nee Vachata Kusalama Telugu Song Lyrics
priyatama nee vachata kusalama telugu song lyrics Lyrics - S P Balasubramanyam, SP Sailaja Singer S P Balasubramanyam, SP Sailaja Composer Ilayaraja Music Ilayaraja Song Writer Vakkalanka Lakshmipathi Rao Priyatama Nee Vachata Kusalama Telugu Song Lyrics కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఊహలన్ని పాటలే… కనుల తోటలో తొలి కలల కవితలే… మాట మాటలో ఓహో… కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే గుండెల్లో గాయమేమో… చల్లంగ మానిపోయే మాయ చేసే ఆ మాయే ప్రేమాయే ఎంత గాయమైన గాని… నా మేనికేమి గాదు పువ్వు సోకి… నీ సోకు కందేనే వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది నాదు శోకమోపలేక… నీ గుండె బాధపడితే తాళనన్నది మనుషులెరుగలేరు… మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్చమైనది… మమకారమే ఈ లాలి పాటగా… రాసేది హృదయమా ఉమదేవిగా శివుని అర్దభాగమై నాలోన నిలువుమా శుభలాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా.. నా హృదయమా Priyatama Nee Vachata Kusalama ...