Hridayam Lopala Song Lyrics in Telugu 2025
Hridayam Lopala Song Lyrics in Telugu 2025 కృష్ణకాంత్ అందించగా, అనిరుధ్ మరియు అనుమిత నదేశన్ పాడిన ఈ పాటకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోని ఈ చిత్రం ‘కింగ్డమ్’. " Hridayam lopala song lyrics in telugu 2025" Song Info Hridayam Lopala Song Lyrics in Telugu ఏదో ఏదో గమ్మత్తులా ఏంటీ కలా… ఏంటీ కలా… ఏదో ఏదో అయ్యేంతలా ఉప్పొంగే అల… ముంచేనిలా ఏవైపు పోనే పోనీ వీలే లేని దారే ఇదా అయినా ఆగే పోదు కదా… చెప్పలేని ఇష్టమిదా, ఇష్టమిదా? ఏంటి కధా… చీకట్ల దారుల్లో నీ చూపే ఓ నిప్పే దూకేశా అందుట్లో… ఏముంది నాతప్పే తూటాలా వర్షాన… పువ్వేదో పూస...
Comments
Post a Comment