Ninnu Vadhali Song Lyrics Lyrics - Vijay Prakash & Chinmayee Sripada

Ninnu Vadhali Song Lyrics Lyrics - Vijay Prakash & Chinmayee Sripada


Ninnu Vadhali Song Lyrics Lyrics - Vijay Prakash & Chinmayee Sripada
Singer Vijay Prakash & Chinmayee Sripada
Composer Nawfal Raja AIS
Music Nawfal Raja AIS
Song Writer Sriram Thapaswi

Lyrics

నిన్ను వదలి నేనుండగలనా

నన్ను వదలి నువ్వుండగలవా

నిన్ను వదలి నేనుండగలనా

నన్ను వదలి నువ్వుండగలవా



ఏ, ఇది నీ వాంఛ కాదే

నాకు ఏ వాంఛ లేదే

పంచ భూతమ్ములు

అనుకున్న విధిని ఆపవేలే



నిన్ను వదలి నేనుండగలనా

నన్ను వదలి నువ్వుండగలవా



Advertisement



 



కలతలేమో తల దించుకుంటాయి

తన ప్రేమ ప్రసరించగా

మనసులేమో తలలెత్తుకుంటాయి

తన వెలుగు ప్రభవించగా



హృదయంలో కోట కట్టి

ఏలేటి రేడు వీడే

భూమి పెదవంచులే మెరిసెనే

వీడి సాధనకే



నిన్ను వదలి నేనుండగలనా

నన్ను వదలి నువ్వుండగలవా



అలలవోలె సంకల్ప బలముంది

సంద్రాన్ని ఎదురీదగా

చినుకువోలె ఉరికేటి మనసుంది

బతుకుల్ని పండించగా



ఏ అశ్రుధారలైనా

ఆనంద భాష్పమల్లే

మార్చు ఆచార్యుడే

కరిగించే వేళ ఆపదలే



నీ మనసులో ఉన్న తపన

ప్రతి మదిని కదిలించు ఘటనా

అది నాకు అభిమానమననా

నీ అడుగులో అడుగునైనా



పేరుకే నేను ఉన్నా

నన్నులో నిన్ను కన్నా

వేల పులకింతలా జడివాన

కురిసె నీ వలనా



నిన్ను వదలి నేనుండగలనా

నన్ను వదలి నువ్వుండగలవా

నిన్ను వదలి నేనుండగలనా

నన్ను వదలి నువ్వుండగలవా




Ninnu Vadhali Song Lyrics Watch Video

Comments

Popular posts from this blog

Hridayam Lopala Song Lyrics in Telugu 2025

Hari Hara Veera Mallu | Song - Taara Taara (Lyrical) 2025

Asura HananamLyrical| HariHaraVeeraMallu | PSPK | BobbyDeol | MM Keeravaani |AM Rathnam|JyothiKrisna