"Na Roja Nuvve - Song lyrics" ||2023||
Here is the mesmerizing "Na Roja Nuvve" video song from 'Kushi' starring Vijay Deverakonda, Samantha Ruth Prabhu in lead roles. A Hesham Abdul Wahab Musical! "Na Roja Nuvve - Song lyrics" Song Info Music Composed, Arranged & Programmed Hesham Abdul Wahab Lyrics & Choreography Shiva Nirvana Sung Hesham Abdul Wahab Additional Vocal Manju Sri ఆరా ఆరా ఆరా తననానా తననానా తననానా ఆరా సే ప్యారు అందం తన ఊరు సారె హుషారు బేగం బెజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మొరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడీలో ఓ ఘర్షణే మొదలయ్యిందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియా నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా నో అంటే నో అంటా ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే న...