BRAHMAHASTRA MOVIE
Kumkumala Song Lyrics from BRAHMAHASTRA movie this song sung by SID SRIRAM and music is composed by Pritam. Kumkumala Song Lyrics song lyrics written by Kumkumala Song Lyrics.
Song Name | Kumkumala Song Lyrics |
Singer | SID SRIRAM |
Music | Pritam |
Lyricst | Kumkumala Song Lyrics |
Movie | BRAHMAHASTRA |
Kumkumala Song Lyrics in TELUGU
పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏది ఆ బ్రహ్మె నిను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా నుదిటి రాతలనే కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షనయ్యా వేడుకలాగా కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షనయ్యా వేడుకలాగా ఓ మౌనంగా మనసే మీటే మధురాలా వీణవు నువ్వే ప్రతి ఋతువున పూలే పూసే అరుదైన కొమ్మవు నువ్వే ఆ… బ్రతుకంతా చీకటి చిందే అమావాసై నేనే ఉంటె కలిశావే కలిగించావే దీపావళి కలనే జాబిల్లే నీ వెనకే నడిచేనే నీ వెన్నెలనడిగేనే నీ వన్నెలనడిగేనే అందాల నీ కంటి కాటుకతో పై వాడే రాసే నా నుదిటి రాతలనె కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండివర్షానయ్యా వేడుకలాగా కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండివర్షానయ్యా వేడుకలాగా కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్య నేను ఇలాగా
Kumkumala Song Lyrics in english
Kumkumala Song Lyrics In English Pedhallo oka chinni prashne undi Neekai kshanllo Padiponi manase edhi Aa brahme ninu cheyydanike Thana aashti motthanne Karche pettuntade Andala nee kanti kaatukatho Raase untaade Nee nuditi raathalane Kumkumala nuvve cheraga priya Koti varnalayya nenu ilaga Vekuvala nuvve chudaga priya Vendi varshanayya Kumkumala nuvve cheraga priya Koti varnalayya nenu ilaga Vekuvala nuvve chudaga priya Vendi varshanayya O mounanga manase meete Madhuraala veenavu nuvve Prathi ruthuvuna poole poose Arudaina kommavu nuvve aa… Brathukantha cheekati chindhe Aamavaasai nene unte Kalshave kaliginchave Deepavali kalane Jabilli nee venake nadichene Nee vennelanadigene nee vennelanadigene Andhala nee kanti kaatukatho Pai vaade raase naa nudhiti raathalane Kumkumala nuvve cheraga priya Koti varnalayya nenu ilaga Vekuvala nuvve chudaga priya Vendi varshanayya vedukalaga Kumkumala nuvve cheraga priya Koti varnalayya nenu ilaga Vekuvala nuvve chudaga priya Vendi varshanayya vedukalaga Kumkumala nuvve cheraga priya Koti varnalayya nenu ilaga
Watch Kumkumala Song Lyrics Song Video
Kumkumala Song Lyrics song faq's
Here we listed all Questions and Answers of this Kumkumala Song Lyrics song
This Kumkumala Song Lyrics song is from this BRAHMAHASTRA movie.
This Kumkumala Song Lyrics song is sunged by SID SRIRAM.
This Kumkumala Song Lyrics Song lyrics is written by Kumkumala Song Lyrics.